RRR Tamil Promotions.. ముఖ్య అతిధిగా శివ కార్తికేయన్ | Filmibeat Telugu

2021-12-30 457

RRR Movie Tamil Press Meet RRR Movie Promotional Event In Chennai Part 3 .
#RRRMovie
#Ramcharan
#JrNTR
#AliaBhatt
#SSRajamouli
#PanINDIA

పేరుకు టాలీవుడ్ డైరెక్టరే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. 'బాహుబలి' తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన అతడు.. ప్రస్తుతం RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీలూ ఫోకస్ చేశాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు.